సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజురైన 12 మందికి 9 లక్షల 74వేల రూపాయల చెక్కులను ఆయా కుటుంబాలకు ఆయన అందజేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 967 మందికి కామారెడ్డి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.5 కోట్ల 91 లక్షల చెక్కులను పంపిణీ చేశామన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు బాసటగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలి పారు. ప్రతి లబ్ధిదారుడుకి సంక్షేమ ఫలాలు అందించడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో మాచారెడ్డి జడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బల్వంత్ రావ్, నాయకులు లక్కాకుల రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

