Konapur sub station | 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోనాపూర్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని బాన్సువాడ మండలంలోని కోనాపూర్ సబ్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Konapur sub station | బాన్సువాడ రూరల్, అక్టోబర్ 14 : రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని బాన్సువాడ మండలంలోని కోనాపూర్ సబ్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి కనీసం ఐదు గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకపోవడంతో వందలాది ఎకరాల వరి పంటలు ఎండిపోతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ధర్నాలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వసంత్ రావు, శంకర్ గౌడ్, భూషణం, కోనాపూర్, సంగోజీపేట్, హన్మాజీపేట్ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

