వైరాలో టిప్పర్ ఢీకొని మహిళ మృతి
స్కూటీపై వెళ్తున్న మహిళను టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ దుర్ఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గురువారం ఉదయం జరిగింది.
వైరా, నవంబర్ 26 : స్కూటీపై వెళ్తున్న మహిళను టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ దుర్ఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. మృతురాలిని సోమవారం గ్రామానికి చెందిన ఫణి(42)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వైరా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఫణికి భర్త, ఓ పాప ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- khammam news
- Tipper Truck
- wyra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

