Home
Nizamabad
Everyone Should Be Aware Of Joint Health Orthopedic Surgeons Dr Manideep Reddy And Dr Deepak
Nizamabad | కీళ్ల ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవాలి.. ఆర్థోపెడిక్ సర్జన్లు మణిదీప్ రెడ్డి, దీపక్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ దావకానలో నిర్వహించిన కీళ్ల అనారోగ్య సమస్యలపై ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీపక్ ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థరైటీస్ అనేది కీళ్లలో నొప్పి వాపు బిగుతుతనం కదలికలో ఇబ్బందులకు కారణమయ్యే వ్యాధి అని తెలిపారు.
Nizamabad | ఖలీల్ వాడి, అక్టోబర్ 11 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ దావకానలో నిర్వహించిన కీళ్ల అనారోగ్య సమస్యలపై ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీపక్ ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థరైటీస్ అనేది కీళ్లలో నొప్పి వాపు బిగుతుతనం కదలికలో ఇబ్బందులకు కారణమయ్యే వ్యాధి అని తెలిపారు. వైద్యులను సంప్రదిస్తే తప్ప ఆ వ్యాధి బయటపడదని సూచించారు. కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేస్తే నడవడానికి తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. కావున ప్రతీ ఒక్కరూ ప్రతీరోజు వ్యాయామం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12న మెడికవర్ దావకానలో ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ ఎక్స్‌రే స్క్రీనింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీపక్, మనదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

