ఘనంగా విజయదశమి
దసరా పండుగను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
- వైభవంగా శమి పూజలు
- జనం మధ్య పండుగ జరుపుకొన్న ప్రజాప్రతినిధులు, నేతలు
దసరా పండుగను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలు పట్టణాలు, గ్రామాల్లో రావణ దిష్టిబొమ్మల వధ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

