Nijamsagar | నవోదయ విద్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నిజాంసాగర్లోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎంఎస్ రాంబాబు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు.
Nijamsagar | నిజామాబాద్ : నిజాంసాగర్లోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎంఎస్ రాంబాబు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితర మహనీయులకు పూలమాలలతో నివాళులర్పించారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలు, హక్కులు మరియు విధులపై ప్రసంగించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమ్మకానికి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి?
Netflix | పాకిస్థాన్ కంటెంట్‌ను బ్లాక్ చేయండి.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

