Home
Nizamabad
Collector Ila Tripathi Took Action Against The Nandipet Tahsildar For Irregularly Registering Assigned Lands
అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్..
అసైన్డ్ భూములను అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేసినందుకు నందిపేట్ తహసీల్దార్‌పై కలెక్టర్ ఇలా త్రిపాఠి వేటువేశారు.
- నందిపేట్ తహసీల్దార్‌పై వేటు
నందిపేట్, జూలై 17: అసైన్డ్ భూములను అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేసినందుకు నందిపేట్ తహసీల్దార్‌పై కలెక్టర్ ఇలా త్రిపాఠి వేటువేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో అసైన్డ్ భూములను తహసీల్దార్ సంతోష్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాతో కలెక్టర్ విచారణ జరిపించారు.
విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో తహసీల్దార్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్ గురువారం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. హెచ్చరించిన మరుసటి రోజే తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడం గమనార్హం.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

