Home
Nizamabad
Chief General Manager Chinthala Susheela Said That Efforts Will Be Made To Grant Funds Through Nabard
నిధుల మంజూరుకు కృషి చేస్తా..
సాటాపూర్ వార సంతలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాబార్డు ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తానని చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల అన్నారు.
రెంజల్,ఫిబ్రవరి 12: సాటాపూర్ వార సంతలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాబార్డు ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తానని చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల అన్నారు. సాటాపూర్‌లో నాబార్డ్, జీపీ నిధులతో నిర్మించిన (మార్కెట్‌యార్డు) షెడ్లు, గదిని సోమవారం ఆమె ప్రారంభించారు. డీజీఎం శ్రీనివాస్, డీడీఎం ప్రవీణ్‌కుమార్, ఎస్ఐడీఎస్ ఈడీ గంగాధర్‌రావు, జడ్పీటీసీ మేక విజయాసంతోష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

