బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఎన్నికై పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
– మోర్తాడ్/వేల్పూర్, జూలై 17