Ramchandra Rao | బాన్సువాడ 8 : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతనగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావును బాన్సువాడ బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపదకంగా కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, చిదుర సాయిలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అందే చిరంజీవి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు, బీజేపీ జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ ప్రసాద్, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ గురుజ, శివ శంకర్, బీజేపీ నాయకులు పాశం భాస్కర్ రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.