కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్
అవినీతి కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిల్లాడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- పీవీఆర్ అంటే పైసా వసూల్ రెడ్డి
- వినయ్‌రెడ్డిపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి
ఆర్మూర్‌టౌన్, నవంబర్ 30: అవినీతి కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిల్లాడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆర్మూర్ ప్రజల దృష్టిలో పి.వినయ్‌రెడ్డి (పీవీఆర్) అంటే పైసా వసూల్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. దోపిడీ దొంగల ముఠా లీడర్‌గా మారి ప్రజల సొమ్ము కాజేస్తున్నాడని, బినామీల ద్వారా అక్రమ వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాడని ఆరోపించారు. యథేచ్ఛగా ల్యాండ్, శాండ్ మాఫియాల అక్రమ ఆగడాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. కల్లు బట్టీ నుంచి నల్ల మట్టి దాక మామూళ్లు వసూలు చేస్తున్నారని, చివరకు టిఫిన్ సెంటర్ల నుంచి చికెన్ సెంటర్ల వరకూ లూఠీ చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

