TG EAPCET | నేడు ఎప్‌సెట్ ఫలితాలు.. ఇంజినీరింగ్‌లో 16 ప్రశ్నలపై అభ్యంతరాలు
TG EAPCET | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి.
TG EAPCET | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి. ఉదయం 11గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చే యనున్నారు. ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రశ్న లు, సమాధానాలపై ఒక్క అభ్యంతరం రాకపోవడం గమనార్హం.
ఆరు సెషన్లలో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు మాత్రం 16 అభ్యంతరాలు వ్యక్తం కాగా, వీటిని ని పుణుల కమిటీ తోసిపుచ్చింది. ఆయా అభ్యంతరాలను కొట్టిపారేసింది. శుక్రవారం నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఎప్‌సెట్ ఫైనల్ కీని ఖరారు చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 9,10,11 తేదీల్లో ఇం జినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన 5 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

