RBIలో 950 అసిస్టెంట్ పోస్టులు
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూంచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 8న దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ద్వారా 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 950
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి, అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ప్రొవిజనల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 17
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 8
పరీక్ష తేదీ: మార్చి 26, 27 తేదీల్లో
వెబ్సైట్: rbi.org.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

