నైవేలీ లిగైట్ కార్పొరేషన్లో నర్స్, నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు
నైవేలీ లిగైట్ కార్పొరేషన్| నైవేలీ లిగ్సైట్ కార్పొరేషర్ (ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేపట్టింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

హైదరాబాద్: నైవేలీ లిగ్సైట్ కార్పొరేషర్ (ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేపట్టింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నైవేలీలో ఎన్‌సీఎల్‌కు చెందిన జనరల్ హాస్పిటల్లో 43 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 43
ఇందులో నర్స్ 20, డయాలసిస్ టెక్నీషియన్ 2, ఫిజియోథెరపిస్ట్ 2, మేల్ నర్స్ అసిస్టెంట్ 10, ఫీమేల్ నర్సింగ్ అసిస్టెంట్ 4, ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్ 5 చొప్పున ఖాళీలులు ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ, బీపీటీ లేదా ఎంపీటీ, ఎస్ఎస్ఎల్సీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: మే 22
వెబ్సైట్: www.nlcindia.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ
నవ్వాలా లేక ఏడ్వాలా.. ఆవు పేడతో కరోనా నుంచి రక్షణపై అఖిలేష్ వ్యాఖ్య
పీఎం కేర్స్ ఫండ్ : మూలనపడ్డ వెంటిలేటర్లు!
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
కొవాగ్జిన్ సరఫరాకు భారత్ బయోటెక్ నిరాకరించింది: సిసోడియా
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

