రేపు యూజీసీ నెట్-2022 ఫలితాలు..
UGC NET | పీహెచ్డీ, అసిస్టెంట్ లెక్చర్షిప్ అర్హత కోసం నిర్వహించిన యూజీసీ నెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. నవంబర్ 5న పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక
న్యూఢిల్లీ: పీహెచ్డీ, అసిస్టెంట్ లెక్చర్షిప్ అర్హత కోసం నిర్వహించిన యూజీసీ నెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. నవంబర్ 5న పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్సైట్లో పొందుపర్చనుంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు www.ugcnet.nta.nic.in, www.ntaresults.nic.in వెబ్సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ అర్హత పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది. యూజీసీ నెట్ పరీక్షను అక్టోబర్ 8, 10, 11, 12, 13, 14 తేదీల్లో దేశవ్యాప్తంగా ఎన్టీఏ నిర్వహించింది.
UGC-NET results will be announced by National Testing Agency (NTA) on 5th November (Saturday). The results will be available on NTA website https://t.co/HMrF8NRnOv#UGC-NET
— Mamidala Jagadesh Kumar (@mamidala90) November 4, 2022
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Mamidala Jagadesh
- NET
- NTA
- results
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

