ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సు: ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
స్పెషలైజేషన్లు-సీట్లు: సిల్వికల్చర్ అండ్ ఆగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్ బయాలజీ అండ్ ట్రీ ఇంప్రూవ్మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్లకు ఒక్కోదానిలో 6 సీట్లు, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ యుటిలైజేషన్లో 4 సీట్లు, వైల్డ్ లైఫ్ సైన్సెస్లో 2 సీట్లు ఉన్నాయి.
కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఐకార్- ఏఐఈఈఏ పీజీ 2021 స్కోర్, అకడమిక్ స్కోర్ ఆధారంగా
మొత్తం సీట్లు: 24
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 15
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.2,000/-, ఇతరులకు రూ.1000/-
వెబ్సైట్: http://fcrits.in