మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్‌లో 502 ఉద్యోగాలు
మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్| మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 17 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 502 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సూపర్వైజర్, డ్రాట్స్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు: 502
ఇందులో సూపర్వైజర్ 458, డ్రాట్స్‌మెన్ 114 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డ్రాట్స్‌మెన్ పోస్టులకు ఆర్కిటెక్చురల్ అసిస్టెన్స్‌షిప్‌లో డిప్లొమా చేయాలి, సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏదో ఒకదాంట్లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: mes.gov.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అస్సాం కొత్త ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం పొడిగింపు
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
క్యాలీ ఫ్లవర్ టైటిల్‌తో వస్తున్న సంపూ.. టీజర్ అదుర్స్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

