అస్సాం కొత్త ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

గౌహతి: అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేయనున్నారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా హిమంతను ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు. ఆదివారం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి బీజేపీ పరిశీలకులుగా తోమార్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా సీఎం రేసులో ఉన్న సర్బానంద సోనోవాలే.. హిమంత బిశ్వ శర్మ పేరును ప్రతిపాదించారు. అంతకుముందే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Assam | Himanta Biswa Sarma elected as the leader of the BJP legislative party in Assam: Union Minister & BJP leader Narendra Singh Tomar pic.twitter.com/Ati3guvJW3
— ANI (@ANI) May 9, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

