సాయంత్రం 4 గంటలకు సీయూఈటీ పీజీ ఫలితాలు
CUET PG | కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను ప్రకటించనుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు cuet.nta.nic.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. ఈమేరకు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఫలితాలతోపాటు స్కోర్‌కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే పార్టీ కీని ఎన్టీఏ విడుదలచేసింది.
సీయూసెట్ పీజీ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా తేజ్‌పూర్ యూనివర్సిటీ, నాగాలాండ్ వర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా, పాండిచ్చేరి వర్సిటీ, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిఈ, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ, నలందా, బనారస్ హిందూ యూనివర్సిటీలు ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- CUET PG
- NTA
- results
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

