e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో జూనియర్‌ అసిస్టెంట్లు

సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో జూనియర్‌ అసిస్టెంట్లు

సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో జూనియర్‌ అసిస్టెంట్లు

న్యూఢిల్లీ: సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్‌ సెక్రటేరియట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 16
ఇందులో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) 6, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ) 4, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ (ఇంగ్లిష్‌ లేదా హిందీ) 2, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ పీ) 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్‌ పూర్తిచేసి, కంప్యూటర్‌పై నిర్ణీత స్పీడ్‌లో టైప్‌ చేయగలగాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 30
వెబ్‌సైట్‌: https://www.cdri.res.in/

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో జూనియర్‌ అసిస్టెంట్లు
సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో జూనియర్‌ అసిస్టెంట్లు
సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో జూనియర్‌ అసిస్టెంట్లు

ట్రెండింగ్‌

Advertisement