పసిపిల్లల నుంచి అన్ని రకాల వయసుల మహిళలకు ఎదురయ్యే రకరకాల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్రం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో వైద్యం, న్యాయం, కౌన్సిలింగ్, ఉపాధి నైపుణ్యాలను అందిస్తుంటారు.
మినహాయింపులుంటాయి. అవి
ఎ) బాలబాలికలు తమ కుటుంబానికి లేదా కుటుంబ సంస్థకు సహాయపడుతుంటే వారికి ఈ నిషేధం వర్తించదు. అయితే వారిని ప్రమాదకర వృత్తులు లేదా ప్రక్రియల్లో నియమించరాదు.
ఏవి ప్రమాదకర వృత్తులు, ప్రక్రియలన్న విషయాన్ని షెడ్యూల్లో ఇస్తారు. వీరిని పాఠశాల ముగిసిన తర్వాత మాత్రమే కుటుంబాలు లేదా కుటుంబ సంస్థల్లో నియమించాలి.
బి) ఒక బాలుడు లేదా బాలికను దృశ్య-శ్రవణ వినోద పరిశ్రమలో ఒక ఆర్టిస్ట్‌గా నియమిస్తే అటువంటి నియామకాలకు నిషేధం వర్తిస్తుంది. వాణిజ్య ప్రకటనలు, చలన చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ లేదా ఇతర వినోద లేదా క్రీడా కార్యకలాపాల్లో నియమిస్తే అటువంటి నియామకాలకు ఈ నిబంధన వర్తించదు.
అయితే వారిని సర్కస్‌లో నియమించకూడదు. అటువంటి నియామకాలు జరిపిన సందర్భాల్లో షెడ్యూల్లో నిర్దేశించిన విధంగా కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా నియామకాలు జరగాలి. నిర్దేశిత పనులు బాలబాలికల పాఠశాల విద్యకు అవాంతరం కాకూడదు.
శాంతాసిన్హా – 2007-2010
శాంతా సిన్హా – 2010-2013
కుషాల్‌సింగ్ – 2013 -2015
స్తుతి రేన్ కాకర్ – 2015-2018
ప్రియాంక కానూంగో – 2018-2021
ప్రియాంక కానూంగో 2021 అక్టోబర్‌లో పునర్నియామకం
– శ్రీతేజ పబ్లికేషన్స్ సౌజన్యంతో…