మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు.. 10 వరకు దరఖాస్తులు
Model schools | రాష్ట్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 194 మాడల్ స్కూళ్లలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఫస్టియర్‌లో ప్రవేశాల కల్పిస్తారు. ఈ నెల 10వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 194 మాడల్ స్కూళ్లలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఫస్టియర్‌లో ప్రవేశాల కల్పిస్తారు. ఈ నెల 10వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఉంటుందని, నాలుగు కోర్సుల్లో కలిపి 31 వేలపైచిలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పూర్తివివరాలకు www.tsmodelschools.com వెబ్సైట్ చూడవచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

