కరోనా ఎఫెక్ట్: లా ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదా
లా ఎంట్రెన్స్ టెస్ట్| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. తాజాగా మరో ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదాపడింది. ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ)2021ను నేషనల్ లా యూనివర్సిటీ వాయిదావేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 20న జరగాల్సి ఉన్నది. కరోనా నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిష్ఠాత్మక ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ (హానర్స్), ఎల్ఎల్ఎం, పీహెచ్డీ కోర్సులు అడ్మిషన్ కల్పిస్తారు.
కాగా, పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో దరఖాస్తు గడువును జూన్ 25 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకోవాలనేవారు అధికారిక వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ ఫీజు రూ.3050 చెల్లించాల్సి ఉంటుందని, ఎలాంటి వయోపరిమితి లేదని వెల్లడించింది. ఎన్ఎల్యూలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా ఏఐఎల్ఈటీని నిర్వహిస్తారు.
వెబ్సైట్: nludelhi.ac.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇద్దరు మంత్రులు అరెస్టు.. సీబీఐ ఆఫీసుకు మమతా బెనర్జీ
ఎక్కువ సమయం పనిచేస్తూ.. ప్రతి ఏడాది 7,45,000 మంది మృతి
అమానవీయం.. చెత్త రిక్షాలో కరోనా రోగి మృతదేహం.. వీడియో
తౌటే తుఫాన్ ఎఫెక్ట్: ముంబైలో దెబ్బతిన్న కొవిడ్ కేర్ సెంటర్
హనుమాన్ చాలీసాను పఠించి కరోనాను తరిమికొడుదాం..
కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
చెడు వ్యసనాలు.. స్నేహితున్ని హత్యచేసిన టీనేజర్లు
దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

