తెలుగులో రాసిన తొలి యక్షగానం?1) సౌభరిచరిత్రం 2) సుగ్రీవ విజయం3) వీర తెలంగాణ 4) వీధి భాగవతంయక్షగానం అనే కళను ప్రదర్శించేవారు?1) జంగాలు 2) దాసర్లు3) జక్కులు 4) బుడబుక్కలు‘నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు వార’ అని అన్నది?1) ప్రోలుగంటి చెన్నశౌరి2) పాల్కురికి సోమనాథుడు3) కందుకూరి రుద్రకవి4) చెర్విరాల భాగయ్యయక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు?1) యానాది భాగవతం2) శాస్త్రీయ నృత్యం3) గంటె భాగవతం4) వీధి భాగవతం‘సౌభరి చరిత్రం’ గ్రంథకర్త?1) ప్రోలుగంటి చెన్నశౌరి2) చెర్విరాల భాగయ్య3) అనుమాండ్ల భూమయ్య4) సుద్దాల హనుమంతుచిందు యక్షగానం ప్రదర్శించే వారు?1) చెంచులు 2) జక్కులు3) యేనూటివారు 4) చిందులుసుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్‌తేజ రచించిన యక్షగానం?1) తెలంగాణ రాష్ర్టోదయం2) నా తెలంగాణ 3) వీర తెలంగాణ4) తెలంగాణ తొవ్వలుదేశీ నృత్య ప్రదర్శన కళగా ఆదరించబడిన జానపద కళారూపం?1) గొంధళి2) పేరిణి శివతాండవం3) గరగ నృత్యం 4) గుస్సాడి నృత్యంగొంధళి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నారు?1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్3) మహబూబ్‌నగర్ 4) ఖమ్మంతుల్జాభవాని కళ ఏ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చింది?1) కర్నాటక 2) ఆంధ్రప్రదేశ్3) మహారాష్ట్ర 4) ఎ, బిదేశీయ కళలను మొట్టమొదట ప్రస్తావించినది ఎవరు?1) గుణాఢ్యుడు 2) హాలుడు3) భవభూతి 4) క్షేమేంద్రుడుగౌడ పురాణం చెప్పే జాతి?1) జక్కులు 2) వీరముష్టి3) జంగాలు 4) యేనూటియేనూటి వారు ఏ కులస్తులకు మాత్రమే కథను చెబుతారు?1) గౌడ 2) విశ్వబ్రాహ్మణ3) రెడ్డి 4) కోమటిజాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన జానపద కళారూపం?1) బుర్రకథ 2) ఒగ్గుకథ3) జంగం కథ 4) శారద కథఒగ్గు అనే వాయిద్యం దేనిని పోలి ఉంటుంది?1) వీణ 2) హార్మోనియం3) ఢమరుకం 4) తబలాఒగ్గు కళాకారులు ఎవరి కథలను గానం చేస్తారు?1) మల్లన్న, బీరన్న 2) మల్లన్న, ఎల్లమ్మ3) మల్లన్న, బల్లూరి కొండయ్య4) పైవన్నీసమ్మక్క-సారక్క కథను చెప్పే తెగ?1) కోయలు 2) గోండులు3) నాయక్ పోడ్ 4) చెంచులుగొల్ల సుద్దుల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, గాయకుడు ఎవరు?1) సుద్దాల అశోక్‌తేజ 2) గద్దర్3) గోరటి వెంకన్న4) సుద్దాల హనుమంతుబుర్రకథకు సంబంధించిన కళాకారుల తెగ?1) జంగాలు 2) వీరముష్టివారు3) పిచ్చుగుంట్ల 4) 1, 3బుర్రకథలో ప్రసిద్ధమైనవి?ఎ. శారద కథలుబి. తెలంగాణ ఆలేరు కాల్పులుసి. జంగం కథలుడి. నిజాం ప్రజా విజయం1) ఎ, బి 2) ఎ, బి, సి3) ఎ, సి 4) సి, డితెలంగాణలో సామ్యవాద బుర్రకథను ప్రచారం చేసిన మొదటి వ్యక్తి?1) తిరునగరి రామాంజనేయులు2) నూతి నర్సయ్య3) సుంకర సత్యనారాయణ4) సుద్దాల హనుమంతుప్రాచీన కాలంలో జానపద సాహిత్యానికి ఊపిరి పోసిన తెగ?ఎ. వీరముష్టివారు బి. జంగాలుసి. జక్కులు డి. బైండ్లవారు1) ఎ, బి 2) ఎ 3) బి 4) డిజంగం కథలు ఎవరి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందాయి?1) కాకతీయులు 2) కుతుబ్‌షాహీలు3) అసఫ్జాహీలు 4) రాష్ట్రకూటులుజముకల కథను ఏ కులస్తులు వినిపిస్తారు?ఎ. జంగాలు బి. బైండ్లవారుసి. బైరూపులు డి. పంబాలు1) ఎ, సి 2) ఎ, బి3) బి, సి 4) బి, డివిదేశాల్లో ‘పప్పెట్ షో’ల రూపంలోప్రదర్శించే కళారూపం?1) ఇంద్రజాల ప్రదర్శన2) డాడీల ప్రదర్శన3) తోలు బొమ్మలాట4) ఎ, బి Answers 1-2, 2-3, 3-2, 4-4, 5-1, 6-4, 7-3, 8-1, 9-3, 10-3, 11-2, 12-4, 13-1, 14-2, 15-3, 16-4, 17-1, 18-4, 19-4, 20-3, 21-1, 22-2, 23-2, 24-4, 25-3