Viral Video | బర్త్‌డే కేక్‌తో వర్కర్‌కు రెస్టారెంట్ స్టాఫ్ స్వీట్ సర్ప్రైజ్
64 ఏండ్ల రెస్టారెంట్ వర్కర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించడం ద్వారా సహోద్యోగులు తోటి కార్మికుడికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : 64 ఏండ్ల రెస్టారెంట్ వర్కర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించడం ద్వారా సహోద్యోగులు తోటి కార్మికుడికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. కొన్నేండ్లుగా ఆయన బర్త్‌డే కేక్ కట్ చేయలేదని తెలిసిన తోటి సిబ్బంది ఈ స్పెషల్ డేకు బర్త్‌డే కేక్ తెప్పించారు.
తన బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తూ వారు కేక్‌ను కట్ చేసి బర్త్‌డే సాంగ్ ఆలపించడంతో ఆశ్చర్యానికి లోనైన రెస్టారెంట్ వర్కర్ భావోద్వోగానికి లోనై కంటతడి పెట్టాడు. మేజికల్లీ న్యూస్ అనే ఇన్స్టాగ్రాం పేజ్ ఈ వీడియోను షేర్ చేసింది. రెస్టారెంట్లో పనిచేసే 64 ఏండ్ల లియో కోసం తోటి సిబ్బంది బర్త్‌డే కేక్ తెప్పించి స్పెషల్ డేను సెలబ్రేట్ చేయడంతో అతడు భావోద్వేగంతో కంటతడి పెట్టాడు..తన బర్త్‌డే కోసం సహోద్యోగులు కేక్‌ను తెప్పించడం పట్ల లియో చాలా సంతోషపడ్డాడు..ఇలాంటి చిన్న విషయాలే జీవితానికి ప్రత్యేకత ఆపాదిస్తాయని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
లియో బర్త్‌డేను స్పెషల్‌గా సెలబ్రేట్ చేసిన వర్కర్లపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఐ లవ్ యూ లియో రెస్టారెంట్లో కష్టమైన జాబ్ నీదే..నీవు లేకుంటే మేమంతా నథింగ్..పాత్రలు శుభ్రం చేసేవారందరినీ ప్రేమిస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

