వండర్ వుమెన్ : తలపై సామానుతో నీటిలో బైకుపై.. వీడియో వైరల్
ఒక మహిళ తన తలపై సామగ్రి పెట్టుకుని బైక్‌పై సర్కస్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ను ఆశ్చర్యపరుస్తున్నది. వీక్షకులు ఆమెను ‘సూపర్ వుమన్’ ‘వండర్ ఉమెన్’ అని పిలుస్తారు

అభ్యాసం, అంకితభావం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. కష్టతరమైన పనులను కూడా ఉపాయంతో గట్టెక్కవచ్చు. మహిళలు బైకులు నడపడం ఇంకా కనిపించని ఈరోజుల్లో.. ఒక మహిళ తన తలపై సామగ్రి పెట్టుకుని బైక్‌పై సర్కస్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ను ఆశ్చర్యపరుస్తున్నది. వీక్షకులు ఆమెను ‘సూపర్ వుమన్’ ‘వండర్ ఉమెన్’ అని పిలుస్తారు. డాక్టర్ అజైత అనే ట్విట్టర్ యూజర్ ఈ మహిళ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియోలో ఒక మహిళ తన తలపై పాత్రలతో నిండిన తొట్టెను పెట్టుకొని ఒక చేతిలో బకెట్, మరో చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఉండి బైకు నడుపుతూ నీటి కాలువను ఎలాంటి జంకు లేకుండా దాటింది. ఈ వీడియోకు ”బహుళ ప్రతిభ” అనే శీర్షికతో డాక్టర్ అజైత పోస్ట్ చేశారు. 41 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఒక్క రోజులో 88 వేలకు పైగా ప్రజలు వీక్షించారు.
She has got multiple talents… pic.twitter.com/AmabKz9gTQ
— Dr. Ajayita (@DoctorAjayita) June 15, 2021
ఆమె బైకును బ్యాలెన్సింగ్ చేసే విధానంతో వారు ముగ్ధులయ్యారు. అద్భుతమైన ప్రతిభ అంటూ చాలా మంది నెటిజెన్లు కీర్తించారు. కొంతమంది యూజర్లు.. మహిళలు ఏదైనా చేయగలరని వ్యాఖ్యానించగా.. మరికొందరు దీనిని మహిళా సాధికారతకు అద్భుతమైన ఉదాహరణ అని రాశారు.
ఇవి కూడా చదవండి..
సింహాలతో కొట్లాడి పిల్లను దక్కించుకున్న బర్రె.. వీడియో వైరల్
చంపత్రాయ్ను తొలగించాల్సిందే : స్వామి స్వరూపానంద సరస్వతి
బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్‌లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
ఫైనల్‌కు ముందు వివాదం : బయో బబుల్‌ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్‌తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

