AP News | ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని(Ongole) మార్కెట్ సెంటర్ సాయి సూర్య అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో(Lift) ప్రమాదవశాత్తు ఇరుక్కున్న వినీత (50) అనే మహిళ మృతి చెందింది. లిఫ్ట్ నుండి దిగుతున్న సమయంలో గేట్లు వేయకుండానే ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి దిగిపోయింది. దీంతో ఆమె ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే వినీతను బయటకు తీసి దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.
సీసీటీవీ ఫుటేజ్..!
లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మార్కెట్ సెంటర్ సాయి సూర్య అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ప్రమాదవశాత్తు ఇరుక్కున్న వినీత (50) అనే మహిళ
లిఫ్ట్ నుండి దిగుతున్న సమయంలో గేట్లు వేయకుండానే కిందికి ఒక్కసారిగా దిగిపోయిన లిఫ్ట్
దీంతో ఆమె ఫ్లోర్,… pic.twitter.com/ZnYuB808JL
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026