ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిందని చెప్పారు. 24 గంటల్లో కొత్తగా 1,600 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడితే నెలాఖరు నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తేనే థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని, అందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. టీకాలకు సంబంధించి దేశీయ, విదేశీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఏప్రిల్ 19న ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించగా.. పలుసార్లు పొడగిస్తూ వచ్చారు. చివరి సారిగా ఈ నెల 16న పొడగించారు. ఈ నెల 24న ఉదయం 5 గంటలతో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు పొడగించారు.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
యువకుడిని చెంపదెబ్బ కొట్టిన కలెక్టర్.. సీఎం సీరియస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

