హైదరాబాద్లో వెబ్ వెర్క్స్ డాటా సెంటర్
డాటా సెంటర్, క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ వెబ్ వెర్క్స్.. హైదరాబాద్లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ భవనాన్ని సొంతం చేసుకున్న ఈ సంస్థ.. దాన్నిక్కడ తమ తొలి డాటా
రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సంస్థ
హైదరాబాద్, మార్చి 9: డాటా సెంటర్, క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ వెబ్ వెర్క్స్.. హైదరాబాద్లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ భవనాన్ని సొంతం చేసుకున్న ఈ సంస్థ.. దాన్నిక్కడ తమ తొలి డాటా సెంటర్గా మార్చనున్నది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నది. ఈ ఏడాది ఆఖరుకల్లా దాదాపు 100 మందిని ఉద్యోగాల్లోకీ తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణలో ఈ డాటా సెంటర్ను తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సంస్థ వ్యవస్థాపక సీఈవో నిఖిల్ రాఠీ అన్నారు. ఐటీ, బీమా, బయోటెక్, ఆర్థిక, సేవా రంగాల్లో ఇక్కడ తమకు ఆకర్షణీయమైన అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్లో 10 ఎంవీఏ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఐటీ లోడ్ 6 మెగావాట్లుగా ఉంటుందని అంచనా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

