Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
తాండూర్ : మాదారం డిస్పెన్సరీ ( Madaram dispensary ) తరలింపు కుట్రను అడ్డుకుంటామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah) అన్నారు. తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ లో ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. మాదారం టౌన్ షిప్‌లోని సింగరేణి ఆసుపత్రి (డిస్పెన్సరీ) తరలించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మికులకు కనీసం వైద్యం అందించే పరిస్థితి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
డిస్పెన్సరీ తరలించకుండా స్థానిక ప్రజలకు అందుబాటులోనే కొనసాగించాలని, ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దానిని తరలిస్తే బీఆర్ఎస్ అధ్యర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఆయన మాదారం కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యకమంలో మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ మంగపతి సురేష్ బాబు, అచ్చలాపూర్ ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఎలుక రాంచందర్, మొగిలి శంకర్, బోడ సతీష్ గోమాస తిరుపతి, క్రాంతి, సుభాష్, రాజేందర్, శశి, రమాదేవి, చంద్రకళ, రాజమణి, గుండేటి లక్ష్మి, సామ్య, కోల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

