రెండు భాగాలుగా ‘రౌడీ జనార్ధ్దన’?
‘రణబాలి’తో మంచి విజయాన్ని అందుకున్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన ‘రౌడీ జనార్ధ్దన’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
‘రణబాలి’తో మంచి విజయాన్ని అందుకున్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన ‘రౌడీ
జనార్ధ్దన’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి
దిల్‌రాజు నిర్మాత. 1980 దశకం కోనసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజకీయ కక్షలు,
ఆధిపత్యపోరు చుట్టూ నడిచే పీరియాడిక్ రూరల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నదని సమాచారం.
ఇదిలావుంటే.. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై
అధికారిక ప్రకటన రావాల్సివున్నది. విజయ్‌కి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ చిత్రంలో డా.రాజశేఖర్ కీలక
పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: క్రిస్టో జేవియర్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

