Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Aurangzeb Tomb | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి తొలగింపుపై మహారాష్ట్రలో మరోసారి వివాదం రాజుకుంది. ఆ సమాధిని తొలగించేందుకు ఇప్పటికే గడువు నిర్ణయించామని, అయితే ఆ తేదీని ఇప్పుడే వెల్లడించబోమని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే ప్రకటించారు.
Aurangzeb Tomb | ముంబై, అక్టోబర్ 30 : మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి తొలగింపుపై మహారాష్ట్రలో మరోసారి వివాదం రాజుకుంది. ఆ సమాధిని తొలగించేందుకు ఇప్పటికే గడువు నిర్ణయించామని, అయితే ఆ తేదీని ఇప్పుడే వెల్లడించబోమని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే ప్రకటించారు.
ఛత్రపతి శంభాజీ నగర్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాణే.. ఔరంగజేబ్ సమాధి అంశాన్ని ప్రస్తావిస్తూ, దాని తొలగింపునకూ గడువు నిర్ణయించినట్లు చెప్పారు. సమాధి తొలగింపునకు గడువు ఖరారైందని, అయితే దాన్ని బహిరంగంగా వెల్లడించబోమని చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ విషయం తెలుసని, సరైన సమయంలో ఆయనే తేదీని ప్రకటిస్తారని పేర్కొన్నారు. దీంతో సమాధి తొలగింపు అంశం మహారాష్ట్రలో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు
ఔరంగజేబు సమాధి తొలగింపు డిమాండ్ కొత్తదేమీ కాదు. 2025 మార్చిలోనూ బీజేపీ నాయకులు, హిందుత్వ సంస్థల నుంచి ఈ డిమాండ్ వినిపించింది. అప్పట్లోనూ నితేశ్ రాణే సమాధి తొలగింపునకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ప్రకటన పాత వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లావుపొట్టను ఇట్టే తగ్గించే ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా..?
Cancer | మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

