పాటల పల్లకిలో ‘ఎల్లమ్మ’
తెలంగాణ జానపద కళాకారులు, గ్రామ దేవతల నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
తెలంగాణ జానపద కళాకారులు, గ్రామ దేవతల నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’.
‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్
రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్
కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్రబృందం ఇంట్రెస్టింగ్ అప్డేట్ను
వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ రికార్డింగ్ జరుగుతున్నది.
ఈ పాటకోసం దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చిన వంద మంది జానపద రిథమ్ ప్లేయర్స్ పనిచేస్తున్నారు. చిత్ర హీరో, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో జానపద సంగీతంలోని అసలైన వైబ్‌ను ఆవిష్కరిస్తూ ఈ పాటను రూపొందిస్తున్నారు. ఈ పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. ‘ఎల్లమ్మ’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

