వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
వేంకటేశ్వర స్వామి | జిల్లాలోని వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో దాతల సౌజన్యంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో దాతల సౌజన్యంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ గోదా అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా వేద పండితులు కల్యాణ తంతు నిర్వహించారు. కల్యాణ వేడుకకు ముందు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను ఇంటర్ సిటీ అధినేత సోలిపురం వెంకట్‌రెడ్డి దంపతులు స్వామి వారికి సమర్పించారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్‌ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

