యూపీ తొలి దశలో 60.17% ఓటింగ్
ఉత్తరప్రదేశ్లో తొలి దశ పోలింగ్ గురువారం ముగిసింది. 60.17 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మినహా పోలింగ్ సాఫీగా జరిగింది.
లక్నో, ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్లో తొలి దశ పోలింగ్ గురువారం ముగిసింది. 60.17 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మినహా పోలింగ్ సాఫీగా జరిగింది. ఘాజియాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకొన్నది. మొదటి దశలో మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 73 మంది మహిళలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

