కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొవిడ్-19 టీకా రెండో డోసును తీసుకున్నారు. గురువారం న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహమ్మారికి భయపడాలని, టీకాకు కాదన్నారు. కొవిన్ వెబ్‌పోర్ట్‌లో టీకా తీసుకునేందుకు పేర్లు నమోదు చేసుకొని, వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి మార్చి 6న మొదటి డోసు తీసుకున్నారు. భారతదేశంలో కొవిడ్ టీకా పంపిణీ సరికొత్త మైలు రాయిని చేరింది. ఇప్పటి వరకు 9 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మళ్లీ దర్యాప్తు చేపట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

