భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
న్యూజిలాండ్ | భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతున్న క్రమంలో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు. భారత ప్రయాణికులతో పాటు న్యూజిలాండ్ పౌరులపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
భారత్‌లో నిన్న ఒక్కరోజే లక్షా 25 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ర్టలో అత్యధికంగా 60 వేల పాజిటివ్ కేసులు, ఛత్తీస్‌గఢ్‌లో 10 వేలు, కర్ణాటక, యూపీలో 6 వేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో కరోనా టీకా కొరత కూడా ఏర్పడిందని ఆయా రాష్ర్టాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
యూకేలో ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం
ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

