US Embassy | అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీసాల జారీ విషయంలోనూ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
న్యూజిలాండ్ | భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు.