Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Union Cabinet | సాయుధ దళాల్లో బలగాల నియామకం కోసం చేపట్టే అగ్నిపథ్ (Agnipath) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నివీర్ (Agniveers)’ ల పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించింది. దాంతో ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న పదవీకాలం ఆరేళ్లు అవుతుంది.
Union Cabinet : సాయుధ దళాల్లో బలగాల నియామకం కోసం చేపట్టే అగ్నిపథ్ (Agnipath) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నివీర్ (Agniveers)’ ల పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించింది. దాంతో ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న పదవీకాలం ఆరేళ్లు అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 31న త్రివిధ దళాల నుంచి సుమారు 18 వేల అగ్నివీర్లు బయటకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఓ ప్రకటన చేశారు. సాయుధ దళాల్లో సేవలను కొనసాగించడానికి అగ్నివీరులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. రెండేళ్ల వెసులుబాటు పొందుతున్న అగ్నివీర్లకు వారి పనితీరు మదింపు ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం అగ్నివీరులు నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలు అందించిన తర్వాత వారి ప్రతిభ, సంస్థాగత అవసరాల ఆధారంగా కేవలం 25 శాతం మంది మాత్రమే సాయుధ దళాలలో శాశ్వత నియామకానికి అర్హత పొందే వీలు ఉన్నది. మిగిలిన వారు సివిల్ జాబ్స్‌లో చేరడానికి వీలుగా ఆర్థిక ప్యాకేజీ, స్కిల్స్ సర్టిఫికెట్ అందజేస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

