Pakistani voters | బీహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్తానీ మహిళలు..!
Pakistani voters | బీహార్ ఓటర్ల జాబితా (Bihar voters list) లో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో వారి విమర్శలకు మరింత ఊతం ఇచ్చే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
Pakistani voters : బీహార్ ఓటర్ల జాబితా (Bihar voters list) లో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో వారి విమర్శలకు మరింత ఊతం ఇచ్చే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీహార్‌లో ఇద్దరు పాకిస్థానీ మహిళల (Pakistani Women) కు ఓటరు కార్డులు జారీ అయినట్టు తాజాగా బయటపడింది. ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు పాక్ మహిళలకు ఇటీవల ఓటర్ కార్డులు జారీ అయ్యాయి.
కాగా దీనిపై కేంద్ర హోం శాఖ చర్యలకు దిగింది. ఆ ఇద్దరు మహిళల పేర్లను వెంటనే ఓటర్ లిస్టు నుంచి తొలగించాలని సంబంధిత యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే తక్షణ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా నుంచి ఇద్దరు పాకిస్థానీ మహిళల పేర్లు తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘంపై, బీజేపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఇది మరో అస్త్రం అయ్యింది.
Read More >>
వరకట్న హత్య కేసు.. నిందితుడు విపిన్ భాటికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
నోయిడా వరకట్నం హత్య కేసు.. నిందితుడి అరెస్ట్.. కాలికి బుల్లెట్ గాయం
బీజేపీ-రాహుల్‌గాంధీ నాటకాన్ని నమ్మొద్దు.. బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ హెచ్చరిక
భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు.. త్వరలో తేదీల ఖరారు
గగన్‌యాన్ దిశగా ఇస్రో మరో ముందడుగు.. విజయవంతంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్..
ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ ఆయుధ సాయం.. రష్యాపై ప్రయోగించాలంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

