Dowry murder | వరకట్న హత్య కేసు.. నిందితుడు విపిన్ భాటికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Dowry murder | గ్రేటర్ నోయిడా (Greater Noida) వరకట్న హత్య (Dowry murder) కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నోయిడా పోలీసులు ఇప్పటికే నిందితుడు విపిన్ భాటి (Vipin Bhati) ని, అతడి తల్లిని అరెస్ట్ చేశారు. విపిన్ భాటిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేయగా, అతడి తల్లిని సాయంత్రం అరెస్ట్ చేశారు.
Dowry murder : గ్రేటర్ నోయిడా (Greater Noida) వరకట్న హత్య (Dowry murder) కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నోయిడా పోలీసులు ఇప్పటికే నిందితుడు విపిన్ భాటి (Vipin Bhati) ని, అతడి తల్లిని అరెస్ట్ చేశారు. విపిన్ భాటిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేయగా, అతడి తల్లిని సాయంత్రం అరెస్ట్ చేశారు. ముందుగా అరెస్టయిన విపిన్ భాటిని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (Judicial remand) విధించింది.
హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం మృతురాలు భర్త విపిన్ భాటి తారసపడ్డాడు. అతడిని పట్టుకునేందుకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడి కాళ్లపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. పోలీసుల కాల్పుల్లో విపిన్ భాటి ఎడమ కాలుకు బుల్లెట్ గాయమైంది.
భాటి అరెస్ట్ తర్వాత అతడి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్టుపై మృతురాలు నిక్కీ తండ్రి భికారీ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తన బిడ్డకు, ఆమె భర్తకు మధ్య గొడవను పెంచింది ఆమేనని, ఆమె అరెస్ట్ తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. నిందితులను ఉరికంబం ఎక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రేటర్ నోయిడాలో నిక్కీ అనే 30 ఏళ్ల మహిళను అత్తింటి వాళ్లు కిరోసిన్ పోసి తగులబెట్టారు. నిక్కీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

