హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల 1, 5 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 30, వచ్చేనెల 4న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని చెప్పారు.
సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు.