కమలాపూర్ మండలం ఉప్పల్లోని సెలూన్లలో సామాన్యుడిలా కటింగ్ చేయించుకుంటున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్వీణవంక మండల కేంద్రంలో 24 గంటల పనిచేసే దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయకమలాపూర్ మండలం ధర్మానగర్లో కారు గుర్తుకే ఓటువేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రజలుకమలాపూర్ మండలం కానిపర్తి, దేశరాజుపల్లి గ్రామాలలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందచేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిటీఆర్ఎస్కే ఓటు వేస్తామని కొల్లాపూర్ మండలంలోని దేశరాజుపల్లి దళితులు మాల, మాదిగ కులస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.