లోక్‌సభలో పచ్చి వంకాయను కొరికిన మహిళా ఎంపీ.. ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ ఇవాళ లోక్‌సభలో పచ్చి వంకాయను కొరికారు. ధరల పెరుగుదల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఇలా చేశారు. ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించినందుకు థ్యాంక్స్ చెప్పిన ఆమె.. చాలా సమయం తర్వాత ఈ అంశంపై డిబేట్ జరిగిందన్నారు. వంట గ్యాస్ ధరలు బాగా పెరిగిపోయాయని, వంటను ఎలా వండుకోవాలని, మేం పచ్చి కూరగాయలు తినాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఆమె తన చేతుల్లో ఉన్న పచ్చి వంకాయను కొరికేశారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఎంపీ దస్తీదార్ డిమాండ్ చేశారు. గడిచిన కొన్ని నెలల్లో ఎల్పీజీ సిలిండర్ ధర నాలుగు సార్లు పెరిగిందని, రూ.600 నుంచి రూ.1100కు పెరిగినట్లు ఆమె చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

