Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Tragedy | ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ రాయవరం మండలం పెనుగల్లులో వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం (Tragedy ) చోటు చేసుకుంది. ఎస్ రాయవరం మండలం పెనుగల్లులో వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు( Three Youth ) మృతి చెందారు. శనివారం నదిలో స్నానానికి దిగిన ఆరుగురిలో ముగ్గురు గల్లంతయ్యారు.
నది ప్రవాహం నుంచి ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడగా గల్లంతైన ముగ్గురు మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. కాతేటి రిషి (18 ) , ముప్పిడి వంశీ(20), కోడి గణేష్ (20) గా పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులు మృతి పట్ల హోంమంత్రి అనిత దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Miami Airport | మియామి ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Jagtial Hospital | పని చేయని ఎమర్జెన్సీ పరికరాలు.. జగిత్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!

