ముంబై, జూన్ 29:ఈరోజు దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవ్వగా సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 1.29 శాతం,సిప్లా 1.09 శాతం,దివిస్ ల్యాబ్స్ 0.72 శాతం,బజాజ్ ఫిన్ సర్వ్ 0.66 శాతం,రిలయన్స్ 0.59 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ1.92 శాతం,హిండాల్కో 1.63 శాతం,కొటక్ మహీంద్రా 1.45 శాతం,మహీంద్రా అండ్ మహీంద్రా1.44 శాతం,మారుతీసుజుకీ1.31 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్,కొటక్ మహీంద్రా,రిలయన్స్,టాటా స్టీల్,హెచ్ డిఎఫ్‌సి బ్యాంకు ఉన్నాయి.