12నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20వరకు వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేండ్లకోసారీ అధికమాసం వచ్చినప్పుడు, కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలతోపాటు దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అక్టోబరు 11న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనున్నది.
- వచ్చేనెల 20 వరకు వైభవంగా వేడుకల నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20వరకు వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేండ్లకోసారీ అధికమాసం వచ్చినప్పుడు, కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలతోపాటు దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అక్టోబరు 11న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనున్నది.
ఉత్సవాల సందర్భంగా స్వామివారు రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వివిధ వాహనాలపై మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నా రు. అక్టోబరు 12న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవంతో మొదలై రాత్రి పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. అనంతరం వరుసగా చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మలయప్పస్వామి ఊరేగుతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

