Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Weekend OTT | ఈ వీకెండ్ ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసాయి
Dorothy | ఈ వీకెండ్ ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసాయి. ప్లాట్‌ఫారమ్ వారీగా అందుబాటులో ఉన్న చిత్రాల వివరాలు చూసుకుంటే!
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ది ప్యారడైజ్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ)
డోరోతి (తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
ధూమకేతు (మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ)
గజబ్ రాత్ (హిందీ)
మటార్గస్తీ [సిరీస్] (హిందీ)
లూపిన్: సీజన్ 1 పార్ట్ 4 (ఫ్రెంచ్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ)
నోబడీ వాంట్స్ దిస్: సీజన్ 3 (ఇంగ్లీష్)
ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్ (ఇంగ్లీష్)
ఆహా వీడియో (Aha Video)
నా వైఫ్ మిస్సింగ్ (తెలుగు, తమిళ)
జియో హాట్‌స్టార్ (JioHotstar)
వరం [వీక్లీ సిరీస్] (తెలుగు)
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్: సీజన్ 7
మోయానా (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ)
ఈటీవీ విన్ (ETv Win)
ఫైట్ మహా (తెలుగు)
జీ5 (Zee5)
సట్టముమ్ నీధియుమ్: సీజన్ 2 [సిరీస్]
అయ్యనమనే 2 (కన్నడ)
సుమో దిది (హిందీ)
ది ఇన్వైట్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది టెర్మినల్ లిస్ట్: సీజన్ 2 (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో
పిన్నాచియో అన్‌స్ట్రంగ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ)
ఇతర ఓటీటీలు (Prime Video & Others)
వేర్స్ వాండా: సీజన్ 2 (ఇంగ్లీష్) – ఆపిల్ టీవీ
లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ) లయన్స్ గేట్ ప్లే
ఆరు ఆనుగల్ (మలయాళ) – మనోరమ మాక్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

