Wings India 2022 | వింగ్స్ ఇండియా-2022 ప్రదర్శనలో బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రేయర్ ఈ-195(పీఆర్-జెడ్ఐక్యూ) జెట్ విమా నం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ఈ నెల 24న హైదరాబాద్‌లో ఈ షో ప్రారంభం కానున్నది. అత్యుత్తమ శ్రేణికి చెందిన ఈ విమానంలో పీడబ్ల్యూ 1900 జీటీఫ్ ఇంజిన్ వినియోగించగా 146 మంది ప్రయాణం చేయవచ్చు.