గర్భిణులు ఆహారంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే ఆహారమే పిండం ఎదుగుదలకు తోడ్పుడుతుంది. ఈ తొమ్మిదినెలల కాలం బిడ్డల భవిష్యత్ మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణులు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కే అశ్విని మాటల్లో తెలుసుకుందాం..